దర్శి నియోజక వర్గంలోని ఐదు మండలాలలో అసైన్మెంట్ భూములు ఉన్న
లబ్ధిదారులు తమ దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో
సమర్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కార్యాలయ మెనేజర్ ఎం. వి. భాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.
అసైన్మెంట్ భూములు ఉన్న లబ్ధిదారులు దరఖాస్తులను సమర్పించండి
03
May