జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి, నందిని దంపతులు ,కుటుంబ సభ్యులు బుధవారం శ్రీశై లంలో నూతన గృహ ప్రవేశం నిర్వహించారు. శ్రీశైలంలో బూచేపల్లి కుటుంబం నూతనంగా నిర్మించుకున్న గృహంలో పాలు పొంగించి వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు.









