అచ్చు బొమ్మ జూదం ఆడుతున్న వ్యక్తులు ఆరెస్ట్ – ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ -రూ. 38,120 స్వాధీనం By JSDM NEWS Updated: Thu, 04 May, 2023 2:06 PM ఆంధ్రప్రదేశ్ Follow on 04 May దర్శి మండలంలోని రాజంపల్లి శివారులో అచ్చు బొమ్మ జూదం అడుతున్న ఆరుగురు వ్యక్తులను ఎస్సై రామక్రిష్ణ తన సిబ్బందితో అకస్మిక దాడి చేసి అరెస్ట్ చేసారు. వారి వద్దనుండి రూ. 38,120 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe