పదవ తరగతి పరీక్ష లలో ముండ్లమూరు మండల విద్యార్థుల ప్రభంజనం

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ముండ్లమూరు మండలంలోని విద్యార్థులు విజ యకేతనం ఎవరు వేశారు. మండల స్థాయిలో ముండ్లమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థిని వలేటి దీక్షిత 578 మార్కులు మొదటి స్థానం సాధించింది. ఆదర్శ పాఠశాలకు చెందిన తూము శివ పార్వతి 565 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచి ఉత్తీర్త సాధించారు. ముళ్ళమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 61 మందికి గాను 32 మంది పాసై 52 శాతం, కేజీబీవీ 32 కు గాను 27 మంది పాసై 84 శాతం, గుర్రం యామిని 536 మార్కు సాధించింది. ఏపీ ఎంఎస్ 86 మందికి గాను 71 మంది పాసై తూము శివ పార్వతి 565 మార్కులు సాధించింది. మారెళ్ళ 81 మందికి గాను 56 మంది పాసై 69 శాతంతో దామెర్ల వెంకట నాగ అజయ్ 56 మార్కులు సాధించారు. ఉమామహేశ్వరపురం లో 69 కి గాను 45 మంది పాస్ అయి 65%తో గూడాల స్పందన 558 మార్కులు సాధించింది వేముల 36 గాను 33 మంది పాస్ అయి 92 శాతంతో ఎర్రమోతు బ్రహ్మనాయుడు 547 మార్కు లు సాధించాడు. పూరిమెట్ల 21 మందికి గాను 12 మంది పాసై 57%తో రమణాల నాగమణి 447 మార్కులు సాధించింది. ఈదర 71 మందికి గాను 38 మంది పాసై 54% తో యరబోలు అఖిల 538 మార్కులు సాధించింది ముండ్లమూరు మండల టాపర్గా ముండ్లమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ కి చెందిన వలేటి దీక్షిత 578 మార్కులు మండల టాపర్గా నిలిచింది. దీంతో వలేటి దీక్షితను పలువురు అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *