వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు విచ్చేయడంతో వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు హైదరాబాదులోని బాలినేని నివాసంలో కలుసుకొని ఘన స్వాగతం పలికారు. ప్రశాంతంగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పిటిసి మారం వెంకట రెడ్డి, దర్శి కౌన్సిలర్ వి.సి.రెడ్డి, వైస్సార్సీపీ గంగిరెడ్డిపాలెం యలమందారెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచ్ పిఎస్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


