గాయపడిన వారిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పుట్లూరి

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గము లోని దొనకొండ మండలం బాధపురం గ్రామంలో జరిగిన కొట్లాటలో గాయపడిన వారిని దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పుట్లూరి కొండారెడ్డి పరామర్శించారు . కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని వారిని హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు . కార్యక్రమంలోదర్శి నియోజకవర్గం యస్ సెల్ అధ్యక్షులు సిరిమల్లె పౌలేష్, దొనకొండ మండల అధ్యక్షులు చిన కోటయ్య , తదితరులు
స్థానిక నాయకులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *