తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అని వక్తలు .తాళ్లూరు మండలం బెల్లంకొండ వారి పాలెం లోతల్లి పాల వారోత్సవాలను సర్పంచ్ పి.ఎస్. శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జి.ఎస్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వైయస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా అందిస్తున్న పోస్ట్కాహారం గర్భిణీలకు బాలింతలకు అందించారు. అంగన్వాడి టీచర్ పి. సునీత తదితరులు పాల్గొన్నారు
