ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విడుదల చేసిన 5వ సెమిస్టర్ డిగ్రీ ఫలితాల్లో దొనకొండ గౌతమీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ కట్టా శ్రీనివాస యాదవ్ తెలిపారు. బీకాంలో సయ్యద్ ఫకిహ ( 635) మార్కులు, సయ్యద్ రుక్సాన (617) మార్కులు దొండపాటి రాజీ (586 )మార్కులు సాధించారు. బీఏలో అందుకూరి పూజిత (456) మార్కులు, గవదకట్ల పవన్ కుమార్ (443) మా ర్కులు, కొంగలేటి కొండయ్య (442 )మార్కులు పొందారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను గౌతమీ డిగ్రీ కాలేజీల చైర్మెన్ గుండారెడ్డి, ప్రిన్సి పాల్ కట్టా శ్రీనివాసయాదవ్, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.
డిగ్రీ ఫలితాల్లో దొనకొండ గౌతమీ విద్యార్థుల ప్రతిభ
05
Aug