అద్దంకి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా నియమితులైన మద్దిపాడు మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి ని వైఎస్సార్ సీపీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాళ్లూరు మండలం జడ్పిటిసి మారం వెంకటరెడ్డి , బెల్లంకొండ వారి పాలెం సర్పంచ్ పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, దర్శి మండల నాయకులు గంగిరెడ్డిపాలెం యలమందా రెడ్డి తదితరులు కలసి శుభాకాంక్షలు తెలిపారు.
