సైకాలజిస్ట్ నియామకానికి అభ్యంతరాలు ఉంటే తెలపండి – జిల్లా వైద్యాధికారి రాజ్యలక్ష్మి

ప్రకాశం జిల్లా లోని మెడికల్ & హెల్త్ డిపార్టుమెంటు నందు నేషనల్ హెల్త్ మిషన్ (NHM) నందు DEIC ప్రోగ్రామ్ లో ఖాళీగా వున్న Psycologist(01), నియమించుటకు Notification No.1/2023 ద్వారా 26.07.2023 నుండి 02.08.2023 వరకు దానికి సంబందించిన అందరి అప్లికేన్స్ యొక్క provisional list ప్రభుత్వ జిల్లా వెబ్ సైట్ prakasam.ap.gov.in నందు పొందుపరచబడినవి. అభ్యర్థులు దీనిని పరిశీలించి ఏదైనా అభ్యంతరములు ఉన్నచో తేది:16.08.2023 న సాయంత్రం 5.00 గంటలలోపు స్వయముగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధి కారిణి గారి కార్యాలయము నందు తగిన ఆధారములతో వారి యొక్క అభ్యంతరములు లిఖిత పూర్వకముగా తెలియపర్చవలెను. దానికి సంబంధించి తగిన రసీదు పొందవలెను. పై గడువు తరువాత అభ్యంతరములను ఎట్టి పరిస్థితులలో స్వీకరించబడవు అని ఒక ప్రకటనలో జిల్లా వైద్యాధికారి రాజ్యలక్ష్మి తెలిపారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *