దర్శి పట్టణంలో గడియార స్థంభం సెంటర్ లో దేవతి వారి నూతన జ్యూయలరీ అమృత సాయి గోల్డ్ హౌస్ & పాన్ బ్రోకర్ షోరూమ్ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రివర్యులు శిద్దా రాఘవరావు సతీమణి ఏపీ ఆర్యవైశ్య మహిళా విభాగ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ పద్మావతి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ ని ప్రారంభించారు. షోరూమ్ యజమానులు దేవతి రామారావు, దేవతి ఈశ్వర సాయి లు శిద్దా లక్ష్మీ పద్మావతి ని ఘనంగా తో సత్కరించారు.



