విద్యార్థులకు ఏపీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కాసు మహేష్ రెడ్డి, విజిలెన్స్ ఎస్సై కాసు వెంగళరెడ్డి చేయూత

గత రెండు సంవత్సరాలుగా తూర్పు వెంకటాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ఏపీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కాసు మహేష్ రెడ్డి, విజిలెన్స్ ఎస్సై కాసు వెంగళరెడ్డి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విద్యార్థులకు పెన్లు, కీచైన్లు అందజేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం విద్యార్థులకు అభ్యసన సామాగ్రి అందజేశారు. ఉపాధ్యా యులు వారిని అభినందించారు. హెచ్ఎం కొల్లూరి ప్రకాశరావు, ఉపాధ్యాయులు ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *