జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ వార్డుకు ఎంపికైన నూక తోటి అరుణకుమారి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ముండ్లమూరు మండలంలోని శంకరాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నూక తోటి అరుణ కుమారి ఎంపికైనారు . ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందించే అవార్డుల్లో భాగంగా మంగళవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఆమె మంగళవారం ఈ అవార్డును అందుకోనున్నారు. అవార్డుకు ఎంపికైన అరుణ కుమారికి తోటి సహచర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు , బంధు,మిత్రులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *