కీర్తన గోల్డ్ లోన్స్ శాఖ నందు ఉచిత మట్టి వినాయకుని పంపిణీ.

JSDM-అద్దంకి ప్రతినిది :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

          అద్దంకి బంగ్లా రోడ్ లోని *కీర్తన గోల్డ్ లోన్స్* కార్యాలయ శాఖధికారి అంకమ్మరావు ఆధ్వర్యంలో మట్టి వినాయకుని బొమ్మలను 200మందికి ఉచితంగా పంపిణీ చేయటం జరిగింది. కార్యక్రమం లో మేనేజర్ అంకమ్మరావు మాట్లాడుతూ… ఈ వినాయకచవితి కి మా శాఖ తరుపున ఇస్తున్న ఈ మట్టి వినాయకుని బొమ్మలు, కాలుష్యరాహితం అని, ఆ వినాయకుని ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలని, ఖాతాదారులకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యాక్రమంలో అద్దంకి ప్రజా సంఘాలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *