టెండర్లలో నిబంధనలను పాటించలేదు. ఇతర సం స్థలతో కన్సార్టియమ్ ఏర్పడి టెరాసాఫ్ట్ వేసిన టెండర్ డాక్యుమెంట్లు సరైనవి కాకపోవడంతో ఇతరులు అభ్యంతరం తెలిపారని అంతా లోపం ఊహిష్టంగా ఉందని దర్శ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. అసెంబ్లీలో మంగళవారం ఫైబర్ నెట్ స్కామ్ లో జరిగిన చర్చిలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ …ఈ స్కామ్ కి ప్రత్యక్ష సాక్షిని, బాధితుడిని నేనే కనుకవిషయాలు స్పష్టంగా చెప్పగలుగుతున్నాని వివరించారు.
