నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడికి దర్శి జెఎఫ్సీఎం కోర్టు న్యాయమూర్తి సంవత్సరం పాటు జైలు శిక్ష, రెండు లక్షలు జరిమాన
విధించినట్లు దర్శి సెబ్ ఇన్స్ఫెక్టర్ బి.సుందరరామయ్య తెలిపారు.ముండ్లమూరు మండలం పులి పాడు గ్రామానికి చెందిన మేకల
వెంకటేశ్వర్లును 2019 జులై 29న దర్శి పోలీసులకు పట్టుబడగా అతని వద్ద 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సాక్షాధారాలతో కోర్టుకు హాజరు పరచారు. నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి శిక్షను ఖరారు చేసారు.
నాటుసారా కేసులో నిందితుడికి జైలు శిక్ష- వివరాలు వెల్లడించిన దర్శి సెబ్ ఇన్స్ఫెక్టర్ బి. సుందర రామయ్య
03
Oct