సూక్ష్మపోషకాల లోపాలుంటే పైరు ఆశించిన విధంగా ఆరోగ్యకరంగా ఉంటుందని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. క్షేత్రీయ పర్యటనలో బాగంగా తాళ్లూరులో ఫెర్టిగేషన్ పద్దతిలో నీరు మరియు పోషకాలు ఎకకాలంలో మొక్కలకు అందింవచ్చని చెప్పారు. ఫెర్టిగేషన్ పద్ధతిలో పొడి రూపంలో ఉన్న పోషకాలు అందించేటప్పుడు ముందుగా నీటిలో బాగా కలిసి పోయేలా తిప్పి తర్వాత వాటని ఫిల్టర్ ద్వారా అడ్డుపడకుండా చేసుకుని సమయంగా అన్ని పైపుల ద్వారా నీటితో పాటు పోషకాలను సిఫార్స్ మేరకు మోతాదులో కలుపుకుని మొక్కలకు అందేలా చెయ్యాలని తెలిపారు. కార్యక్రమంలో విఏఏ నాగరాజు నాయక్, వెంకటరావు
తదితరులు పాల్గొన్నారు.
