దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి, ముఖ్యమంత్రి మాతృమూర్తి వైఎస్ విజయమ్మను తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచి పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిసారు. పుష్పగుజ్జం అందించారు. వారిని అప్యాయంగా విజయమ్మ పలకరించారు. కుశల ప్రశ్నలు వేసారు. అంతా మంచిగానే ఉన్నట్లు ఇరువురు నేతలు చెప్పారు.
