పీసీసీ ప్రధాన కార్యదర్శిగా దర్శికి చెందిన పుట్లూరి కొండారెడ్డి నియమి తులయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుద్రరాజు నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ ….తనకు రాష్ట్రస్థాయి పదవి వచ్చేందుకు సహకరించిన సీడబ్లూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రరాజు వర్కింగ్ అధ్యక్షుడు మస్తాన్ వలికి కృతజ్ఞతలు తెలిపారు.
