బొద్దికూరపాడులో వేంచేసి ఉన్న మాధవస్వామికి దేవదాయ శాఖ తరపున మాధవస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పులి ఆంజి రెడ్డి, సభ్యులు సరిగి పెద నాగేశ్వరావులు పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజారి రమణయ్య పట్టువస్త్రాలను అందుకున్నారు. దేవాదాయశాఖ సిబ్బంది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
