తాళ్లూరు మండలం వెలుగు వారి పాలెంలో మాజీ సర్పంచి ఓబులు రెడ్డి కుమారుడుని దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణం తెలుసుకుని ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలని కోరారు. మాజీ సర్పంచి ఓబులు రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, సర్పంచిలు మందా శ్యామ్సన్, ఎం. బ్రహ్మా రెడ్డి, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
