సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి – అప్యాయంగా పలకరించిన సీఎం వైఎస్ జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎమ్మెల్యే జక్కపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో కలిసారు. అప్యాయంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టిని పలకరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *