తాళ్లూరు మండల అమృత కలశం అందజేత

మేరా మట్టి మేరా దేశ్లో బాగంగా తాళ్లూరు మండలంలోని అన్ని గ్రామాలలో సేకరించిన మట్టిని అమృత కలశంలో చేర్చి పిదప ఎంపీడీఓ కెవై కీర్తి శుక్రవారం కళాశాన్ని నెహ్రూ యువ కేంద్ర వలంటీర్ ఎ అంబేడ్కర్ కి అందించారు. కళాశాన్ని ఢిల్లీకి చేర్చనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షక్షులు వజ్జా శ్రీనివాసరావు, జెఏ శ్రీనివాసరావు, గ్రామకార్యదర్శి లక్ష్మి కాంత్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *