దివ్వెల వెలుగులు వరుసగా వెలగగా.. చిరుదివ్వెలతో చిరునవ్వులు జతకట్టగా చీకటి రాత్రులను చీల్చి కాంతులు విరజిమ్మే దీపావళి చెడుపై విజయానికి సంకేతం మతాబుల సవ్వడి భూచక్రాల విన్యాసం చిన్నారులకు సంబరం వెన్నముద్దలవి అందమైన వయ్యారం బాంబుల మోత యువత కేక రాకెట్లు, దౌసెండ్వాలాతో చెలరేగుతారిక.. నరకాసుర వధ లోకానికి వేడుక!!! – JSDM (జర్నలిస్ట్ డిజిటల్ మీడియా).

