సందడిగా దీపావళి వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ By JSDM NEWS Updated: Mon, 13 Nov, 2023 2:53 PM ఆంధ్రప్రదేశ్ Follow on 13 Nov మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఇంట దీపావళి వేడుకలు సందడిగా నిర్వహించారు.వెస్ట్ మారేడ్ పల్లి లోని స్వగృహం వద్ద దీపావళి వేడుకలు ఆయన తనయుడు సాయి కిరణ్ యాదవ్ తో కలసి ఉత్సాహంగా వేడుకగా నిర్వహించారు. ప్రజలందరికి ఆయన ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe