నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్

2023వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలను మోసుకొస్తున్న నూతన సంవత్సరానికి 2024లో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సనత్ నగర్ నియోజక వర్గ ప్రజలకు, రాష్ట్రర ప్రజలకు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *