మహిళలు ఆర్ధిక నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్ ఐ మల్లిఖార్జున రావు కోరారు. తూర్పుగంగవరం, సోమవరప్పాడులో మంగళ వారం మహిళలకు ఆర్థిన నేరాలపై, శక్తి యాప్ లపై అవగాహన కల్పించారు. సెల్ ఫోన్లు, ఆన్ లైన్ అధికంగా ఉపయోగించు సమయంలో ఆన్ లైన్ యాప్ లపై అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కలిగి ఉండాలని కోరారు.
