తూర్పుగంగవరంలో ఓ ప్రవేట్ కార్యాక్రమంలో పాల్గొనటానికి వచ్చిన వైఎస్సార్సీపీదర్శి నియోజక వర్గ సమన్వయ కర్త డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి బొద్దికూరపాడు బస్టాండ్ సమీపంలో ఓ టీదుకాణం వద్ద అభిమాని కోరిక మేరకు ఛాయ్ తాగారు. స్థానిక సర్పంచితో పాటు గ్రామ నాయకులతో హుసారుగా, సరిదాగా పలు అంశాలపై చర్చించారు. సాధారణ వ్యక్తిగా కలిసి పోవటంతో పలువురు సామాన్యులను ఆకర్షించినది.


