ఘనంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు – తాళ్లూరు మండలం నుండి అధిక సంఖ్యలో తరలివెళ్లిన ప్రజాప్రతినిధులు, నాయకులు

దర్శి నియోజకవర్గ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శనివారం దర్శిలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహిం చారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సతీమణి నందిని, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతి నిధులు, నాయకులు, అభిమానులతో కలిసి కేక్ ను కట్ చేశారు. అనంతరం ఆయనకు పలువురు అభిమానులు భారీ గజమాలతో శాలువాలు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లి బూచేపల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదన్ రెడ్డి, గొల్లపాటి మోషే,వైస్ ఎంపీపీలు ఐ.వెంకటేశ్వరరెడ్డి, మంచాల ప్రియాంక నాగార్జునరెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు తూము వెంకట సుబ్బారెడ్డి, జే సి ఎస్ కన్వీనర్ యాడిక శ్రీనివాస్ రెడ్డి , జిల్లా సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులు ఎం. ఇంద్రసేనారెడ్డి, ఐవీ సుబ్బా రెడ్డి, సర్పంచ్ లు పోశం నుమలత శ్రీకాంత్ రెడ్డి, కేఎస్ .ఏస్ .వెంకట రామిరెడ్డి, చిమాట సుబ్బారావు, మందా శ్యాంసన్, చార్లస్ సర్జన్, షేక్ వలి, ఎంపీటీసీ అనపర్తి చిన్న పుల్లమ్మ యోహాన్, సొసైటీ చైర్ పర్సన్లు కుమ్మిత జయరామిరెడ్డి, వై. యలమందరెడ్డి, మాజీ జడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు ఉప సర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి, జిల్లా యూత్ వింగ్ కమిటీ ప్రధాన కార్యదర్శి భీమిరెడ్డి నాగమల్లేశ్వరరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం జాయింట్ సెక్రటరీ కొర్రపాటి విష్ణు, జిల్లా పార్లమెంటు యూత్ ప్రధాన కార్యదర్శి జక్కల రామకృష్ణ, సొసైటీ మాజీ డైరక్టర్ గువ్వల వెంకట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఏఎంసి డైరెక్టర్ గుజ్జల యోగిరెడ్డి, సంగు కొండారెడ్డి, మాజీ గుంటి గంగ దేవస్థానం కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ పులి కృష్ణారెడ్డి, రమణారెడ్డి, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జి. ప్రభాకర్ రెడ్డి, కైపు అశోక్ రెడ్డి, జి.తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *