భాజపా అత్యధిక స్థానాలు గెలవడం పై భా జ పా నేతల ఆనందం -మర్రి కార్యాలయం వద్ద మిఠాయిలు తినిపించుకున్న నేతలు.

కేంద్ర ఎన్నికలలో బా జ పా అత్యధిక స్థానాలు గెలవడం పై రాష్ట్ర బా జా పా నేతలు హర్షం వ్యక్తం చేసారు.బేగంపేట లోని మర్రి శశిధర్ రెడ్డి కార్యాలయం వద్ద భాజపా శ్రేణులు మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బా జ పా రాష్ట్ర నాయకులు మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా ఎన్నికలలో మోడీ నీ మూడవ సారి ప్రధానిగా కోరుకున్నారని,అందుకే రాష్ట్రం లో దేశం లో బా జ పా కి భారీ విజయాన్ని అందించారని అన్నారు ఈ కార్యక్రమం లో మహంకాళి జిల్లా స్పాక్స్ పర్సన్ సీ.కే .నర్సింగ్ రావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రమేష్, రాం గోపాల్ పేట మాజీ డివిజన్ అధ్యక్షులు వజనల దయానంద రావు,విజయ కిరణ్,సాయిబాబు తదితరులు పాలోన్నారు. ఈ సందర్భంగా వారు మర్రికి స్వీట్లు తినిపించి హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *