జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల

ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన వేద్ లహోటి 360కి 355 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మహిళల్లో ఐఐటీ బాంబే జోన్కు చెందిన ద్విజా ధర్మేశ్ కుమార్ పటేల్ టాప్ ర్యాంకు సాధించారు. ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ కోసం వెబ్ సైట్ లో చూడండి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
https://jeeadv.ac.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *