నర్సింగ్ (GDA) కోర్స్ చేయాలనుకునే వారికి Dr.రెడ్డీస్ ఫౌండేషన్ వారి సువర్ణావకాశం! చందానగర్, హైదరాబాద్ నందు నర్సింగ్ కోర్స్ లో 3 నెలల ఉచిత శిక్షణ, వసతి అందిస్తున్నారు. 19 నుండి 30సం. మధ్య వయసు ఉండి, SSC పూర్తి చేసిన యువతులు అర్హులు. కోర్స్ పూర్తి అయ్యాక ఆకర్షనీయమైన జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు ఇలా ఉన్నాయి: 8978999043, 9490834635
Dr. రెడ్డీస్ ఫౌండేషన్ – నర్సింగ్ కోర్స్ లో ఉచిత శిక్షణ & ఉద్యోగం
12
Jun