తెలంగాణలోని పలు జిల్లాలకు ఇవ్వాళ, రేపు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకా శమున్నట్లు వెల్లడించింది.
మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావర ణ శాఖతెలిపింది.
