కొత్త పట్నం వైద్యాధికారిణిపై సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ వెంకట రావు అసభ్య పదజాలం ఉపయోగించి దురుసుగా మాట్లాడంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రాధమిక వైద్యాధికారులు సంఘం తీవ్రంగా ఖంచించింది. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రాహూల్, డాక్టర్ ఖాదర్ మస్తాన్ బి లు మాట్లాడుతూ …నిత్యం ప్రజలకు సేవ చేసే వైద్యులపై దూషణలకు దిగటం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. చర్యను వైద్యులందరూ ముక్త కంఠంతో ఖడించాలని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
వైద్యాధికారిపై అసభ్య పదజాలం ఉపయోగించటం సరికాదు -ఆంధ్ర ప్రదేశ్ ప్రాధమిక వైద్యాధికారులు సంఘం
19
Oct