జిల్లా పంచాయితీ అధికారి (డీపీఓ) ను తాళ్లూరు ఎంపీడీఓ సుందర రామయ్య శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసారు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, పారిశుధ్యం, ఇతర అంశాలపై చర్చించారు. ఆయన వెంట తాళ్లూరు గ్రామకార్యదర్శి ఇడమకంటి రమణా రెడ్డి ఉన్నారు .