రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి – వ్యవసాయ అధికారి ప్రసాదరావు

రైతులు వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. మన్నేపల్లి, తురక పాలెం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎవో ప్రసాద రావు మాట్లాడుతూ… మండలంలో 2910 ఎకరాలలో వరి సాగు చేసారని చెప్పారు. వరిలో ప్రధానంగా ఉల్లి కోడు , గొట్టాలు, గొట్టపు రోగం, కాండం తొలుచు పురుగు లేద లెల్ల కంకి ఆకు ముడుత నోము వంటి పలు తెగుళ్లు ఆశించే అవకాశం ఉన్నందున నివారణ చర్యలను సూచించారు. విఏఏ లు నాగ రాజు, బ్రహ్మయ్య, సుధీర్ లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *