నేడు తూర్పుగంగవరంలో విద్యుత్ కు ఆటంకం By JSDM NEWS Updated: Sat, 16 Nov, 2024 7:26 PM ఆంధ్రప్రదేశ్ Follow on 16 Nov తూర్పుగంగవరం సబ్ స్టేషన్ పరధిలో నూతన లైన్స్ పనుల నిమిత్తం ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఇన్చార్జి ఎఈ వి. శ్రీనివాస రావు తెలిపారు. వినియోగదారులు గమనించి తగిన జాగ్రత్తలు పాటించి సహకరించాలని కోరారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe