గుంటి గంగా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు

జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారి ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రకాశ రావు, విజయలక్ష్మి, కామేశ్వర రావు ,బాల రాజు ల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ పి కార్తిక్, ఆలయ కమిటి చైర్మన్ కోసనా గురు బ్రహ్మంలు ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list
Next ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, పీజీ కోర్సులో మిగిలిపోయిన సీట్లను ఈ నెల 15 నుండి స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ జి. సోమశేఖర తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 15 నుండి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. అడ్మిషన్ పొందే విద్యార్ధులు అదే రోజున కోర్సు ఫీజు మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు.కోర్సుల వివరాలు :ఎం.ఏ. హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, ఎం.ఏ. సోషల్ వర్క్, ఎం. కామ్, ఎమ్మెస్సీ మేథమేటిక్స్, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, ఎమ్మెస్సీ ఆక్వా కల్చర్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎం.ఏడ్, బి.పి.ఎడ్ & ఎం.పి.ఎడ్ కోర్సులలో అడ్మిషన్స్ కోరు విద్యార్ధులు గమనించగలరు.వివరాల కొరకుContact Mobile Numbers 8341935856, 6304343448

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *