రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ కార్యకర్తను సోమవారం ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు.
దర్శి మండలం త్రిపుర సుందరీ పురం గ్రామానికి చెందిన సంగన శ్రీనివాస రెడ్డి కి ప్రమాదం జరిగి వైద్య చికిత్స అనంతరం ఇంటి వద్ద విషయం తెలిసిన డాక్టర్ బూచేపల్లి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు తెలుసుకున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
