చీమకుర్తి ఎన్ఎస్పీ కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహణ

చీమకుర్తి ఎన్ఎస్పీ కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ…… క్రీస్తు యొక్క పుట్టుక, సమాజానికి ఇచ్చిన సందేశాన్ని గురించి, ఆయన గొప్పతనం గురించి వివరించడం జరిగింది. ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి ప్రేమ సందేశాన్ని అందరూ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బాపతు వెంకట రెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్ బాబురావు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *