జిల్లాలో మంగళవారం 110.4మి.మీలు, సరాసరి 2.9 మి.మీల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అందులో అత్యధికంగా కొత్త పట్నం 11.4 మి.మీలు, జరుగుమల్లి 10.0, నాగులుప్పల పాడు 8.0, చీమకుర్తి 7.0, ఒంగోలు, తాళ్లూరు లలో 6.4 మి.మీలు, సంతనూతల పాడు, మద్దిపాడులలో 6.0 మి.మీలు, శింగరాయ కొండ 5.8, కొండేపి 5.4, దర్శి, టంగుటూరులలో 4.2 మి.మీలు, ముండ్లమూరు 3.8, పొన్నలూరు 3.2, మర్రిపూడి 3.0, యర్రగొండ పాలెం, దొనకొండ, మార్కాపురం, కొనకల మిట్ట, కనిగిరి, పామూరులలో 2.0 మి.మీల చొప్పున, సీఎస్ పురం 1.4, పెద్దార వీడు 1.2, కురిచేడు, అర్థవీడు తర్లుపాడు, హనుమంతుని పాడు, వెలిగండ్లలో 1.0 మి.మీల చొప్పున వర్షపాతం నమోదు అయినది.
జిల్లాలో 110.4మి.మీల వర్షపాతం నమోదు
24
Dec