కందిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి – వ్యవసాయాధికారి ప్రసాద రావు

కందిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. తాళ్లూరు-1,2 రైతు సేవా కేంద్రాల పరధిలో గురువారం కంది పొలాలను పరిశీలించారు. పూత పిందే దశలో ఉన్న పొలాలలో తగిన జాగ్రత్తలు పాటించాలని నివారణకు ఉపయోగించాలని మందులను తెలిపారు. విఏఏ నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *