లూయి బ్రెయిలీ జన్మదినోత్సవం ను పురష్కరించుకుని శుక్రవారం డి ఆర్ ఎం ప్రభుత్వ పాఠశాలలో అంధులకు ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభా వంతుల హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమాశాఖ సహాయ సంచాలకులు ( జెడీఏ ) జి అర్చన తెలిపారు. అదేవిధంగా ఈనెల 4న పి జి ఆర్ ఎస్ సమావేశపు మందిరంలో లూయి బ్రయిలీ జయంతిని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అంధులు ఆటల పోటీలు, జయంతి వేడుకలలో పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు.
నేడు అంధులకు ఆటల పోటీలు
02
Jan