మంగళవారం విద్యుత్ కు అంతరాయం

తాళ్లూరు మండలంలో మంగళ వారం పలు విద్యుత్ సబ్ స్టేషన్లలో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని మండల విద్యుత్ ఎఈ వి శ్రీనివాస రావు తెలిపారు. తాళ్లూరు విద్యుత్ సబ్ స్టేషన్ పర ధిలో తాళ్లూరు, విఠలాపురం, రజానగరం గ్రామాలకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, దోస కాయల పాడు సబ్ స్టేషన్ పరధిలో మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు … సిగన్న పాలెం, తోట వెంగన్న పాలెం , బెల్లం కొండ వారి పాలెం గ్రామాలలో విద్యుత్ సరఫరా అంతాయం ఉంటుందని చెప్పారు. కావున వినియోగదారులు గమనించి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎఈ శ్రీనివాస రావు ఒక ప్రకటనలో కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *