తూర్పుగంగవరంలో నాగూర్ మీరావళి షరీఫ్ గంధం జెండా మహోత్సవంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లీం మైనార్టీ నాయకులు, వైసీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మా ఎంపీపీ పోశం మధసూధన రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, మాజీ దేవస్థానం చైర్మన్ శ్రీనివాస రావు, గుజ్జుల తిరుపతి రెడ్డి, మల్లేశ్వర రెడ్డి, గోపాల్ రెడ్డి, ముస్లీం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.


