కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డిని రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఆపార్టీ దర్శి నియోజక వర్గ సమన్వయ కర్త కైపు వెంకట క్రిష్ణా రెడ్డి విజయవాడ సెంట్రల్ కార్యాలయంలో కలిసి గణ తంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దర్శి నియోజక వర్గంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించారు. అందుకు వైఎస్ షర్మిల సానుకూలంగా విని స్పందించినట్లు తెలిపారు.

