శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయం లో శాంతి హోమం,పూర్ణాహుతి హోమం………………….

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో బుధవారం కుంకుమార్చన చివరి రోజు సందర్భంగా శాంతి హోమం,పూర్ణాహుతి హోమం నిర్వహించారు.పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి గుప్తా మనోహర్ రెడ్డి కౌంటర్ ఫ్యామిలీ మెంబర్ షిరిడి కామేశ్వర్ రామేశ్వరులు మాజీ ధర్మకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ రోజు కుంకుమార్చన చివరి రోజు సందర్బముగా శాంతి హోమం మరియు పూర్ణహుతి హోమము జరిపించడం జరిగినది. అదే విధంగా పౌర్ణమి సందర్బంగా చండీ హోమము నిర్వహించడము జరిగినది. ఈ పూజా కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి .శ్రీ.గుత్తా మనోహరెడ్డి గారు, శ్రీ.కామేశ్వర్ మరియు శ్రీ.రామేశ్వర్ ఫౌండర్ ఫ్యామిలి మెంబర్ గార్లు, మాజీ ధర్మకర్తలు, 1000 పైగా భక్తులు పాల్గొనడం జరిగింది. పూజా అనంతరం భక్తులకు ప్రసాదములు మరియు అన్నదానము నిర్వహిండము జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *