మహంకాళి జిల్లా నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న గుండగోని భరత్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సనత్ నగర్ నియోజకవర్గం, కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని బేగంపేట డివిజన్ నుంచి నాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని బేగంపేట కంటేస్తెడ్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆనంద్ కోరారు.శనివారం సాయంత్రం గం 4లకు కసేష్ కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో జరుగుతుందని,
ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రావాలని రాజ్యలక్ష్మి ఆనంద్ కోరారు.
