తాళ్లూరు మండలంలోని సోమరవరప్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగాభవాని ఆలయ హుండీ ఆదాయం సోమవారం దేవదాయ శాఖ ఇన్స్ఫెక్టర్ జి. అనంత సత్యనారాయణ సమక్షంలో నిర్వహించారు. 166 రోజులకు గాను రూ. 5,81,569 లు ఆదాయం వచ్చినట్లు చెప్పారు. ఆలయ కమిటీ చైర్మన్ గురు బ్రహ్మం , సేవా, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
