తాళ్లూరు మండల నర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ దార హనుమంత రావు తెలిపారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు తమ శాఖల పురోగతి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని కోరారు, జెడ్పీటీనీ ఎంపీటీసీలు, సర్పంచిలు సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: